రెచ్చిపోయిన మద్యం మాఫియా

by  |
రెచ్చిపోయిన మద్యం మాఫియా
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనీకోన మండలం పల్లంలో శుక్రవారం మద్యం మాఫియా రెచ్చిపోయింది. నదీపాయ నుంచి పడవలో అక్రమంగా మద్యం దిగుమతి చేస్తుండగా, పట్టుకునేందుకు ఐడీ పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై మద్యం మాఫియా దాడికి తెగబడి, పరారయ్యారు. దీంతో వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story