YS Jagan: వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

by Disha Web Desk 12 |
YS Jagan is set to be elect President of YSRCP Permanently
X

దిశ, వెబ్‌డెస్క్: YS Jagan is set to be elect President of YSRCP Permanently| వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విధానంలో ఆ పార్టీ మార్పులు చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షునిగా వైఎస్ జగన్‌నే ఎన్నుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్‌ను ఎన్నికలు లేకుండానే శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగించనున్నారు. ఈ విషయాన్ని ప్లీనరీలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ తీర్మానాన్ని మంత్రి తానేటి వనిత ప్రకటించనున్నారు.


Next Story

Most Viewed