బెడ్‌రూమ్‌లో లవర్‌‌‌‌‌తో రొమాన్స్ చేస్తూ మరణించిన ప్రియుడు.. ఏమైందంటే..?

by Disha Web |
బెడ్‌రూమ్‌లో లవర్‌‌‌‌‌తో రొమాన్స్ చేస్తూ మరణించిన ప్రియుడు.. ఏమైందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తన ప్రియురాలితో సరదాగా గడుపుదాం అనుకుని హోటల్‌కి వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని సావోనర్‌లోని ఓ హోటల్‌లో చోటుచేసుకుంది. మృతుడుని అజ్‌య్ పార్టేకిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. అజయ్ వృత్తి రిత్యా డ్రైవర్‌, వెల్డింగ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. తన ప్రియురాలు మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నివాసి. ఆమె వృత్తి రిత్యా నర్సుగా చేస్తుంది. వీరిద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లితో కూడా మాట్లాడాడు.

త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు సమాచారం. కాగా, గత ఆదివారం అజయ్ తన ప్రియురాలుతో ఏకాంతంగా గడపడం కోసం లాడ్జికి వచ్చినట్లు పోలీసుల సమాచారం. అజయ్ తన ప్రియురాలితో ఏకంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి మంచంపై పడిపోయాడు. దీంతో ప్రియురాలు భయపడి హోటల్ వాళ్లకి ఫోన్ చేసి పిలిచింది. అనంతరం ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అజయ్‌ని పరిశీలించి అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తన ప్రియురాలు సమాచారం మేరకు.. అతడు సెక్స్‌కు ముందు ఎటువంటి డ్రగ్స్ కానీ, మందులు కానీ తీసుకోలేదు. అజయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ కొన్ని రోజులుగా జ్వరంతో బాదపడుతున్నట్లు తేలింది. అయితే.. పోలీసులు దర్వాప్తులో.. ఆ యువకుడు సెక్స్‌కు ముందు ఎలాంటి మందు, డ్రగ్స్​ తీసకోలేదు. మృతిడి పోస్టమార్టం ఆధారంగా ఆ యువకుడు గుండె పోటు వచ్చిందని తేలింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed