అపార్ట్‌మెంట్‌లో శృతిమించిన శృంగార శబ్ధాలు.. పోలీసులు వచ్చి చెప్పినా...

by Disha Web Desk |
అపార్ట్‌మెంట్‌లో శృతిమించిన శృంగార శబ్ధాలు.. పోలీసులు వచ్చి చెప్పినా...
X

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం ఓ మధురానుభూతి. దానిని కొందరు దంపతులు బాగా ఆస్వాదిస్తారు. భార్యభర్తల మధ్య చక్కటి రిలేషన్ షిప్ ఉంటే.. వృద్ధాప్యంలోనే ఎంజాయ్ చేయవచ్చు. అయితే కొందరు శృంగార సమయంలో మూలుగుతుంటారు. ఆ సమయంలో కలిగే ఉద్రేకం వల్ల స్త్రీ, పురుషులు చిన్నపాటి శబ్ధాలు చేస్తుంటారు. అయితే ఆ సౌండ్ నాలుగు గోడల మధ్య ఉంటే ఆనందమే కానీ.. గేటు దాటితే పరువుకు భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇలా శృంగార శబ్ధాలు శృతి మించి అపార్ట్ మెంట్‌ను కుదిపేసిన ఘటన ఇటీవల జైపూర్‌లో చోటుచేసుకుంది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగైన ఓ యువకుడికి ఇటీవల పెళ్లయింది. జైపూర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లోని ప్లాట్ ఇద్దరు భార్యభర్తలు ఉంటున్నారు. ప్రస్తుతం అతడు చేసే కంపెనీలో వర్క్ ఫ్రం వర్క్ కొనసాగుతుండటంతో యువకుడు ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొత్తగా పెళ్లి కావడంతో సమయం దొరికినప్పుడల్లా నవ దంపతులు శృంగారంలో పాల్గొంటున్నారు. కానీ, ఆ సమయంలో ఇద్దరు విపరీతమైన శృంగార శబ్ధాలు చేయడం చుట్టుపక్కల ప్లాట్ల వారికి వినిపించాయి. మొదట్లో అంతగా పట్టించుకోలేదుగాని.. ఆ తర్వాత భార్యభర్తలను పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శబ్ధాలు బయటకు రావద్దని, అపార్ట్‌మెంట్‌ను డిస్ట్రబ్ చేయవద్దని హెచ్చరించారు. అయినా వారి శృంగార శబ్ధాలు ప్రకంపనలు సృష్టించడంతో అపార్ట్‌మెంట్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.

Read more:

Bigg Boss beauty: బెడ్‌షీట్‌లో బిగ్ బాస్ బ్యూటి.. హాట్ వీడియో వైరల్



Next Story