Pranitha Subhash: బేబీ బంప్ తో మురిసిపోతున్న స్టార్ హీరోయిన్..

by Mahesh |
Pranitha Subhash: బేబీ బంప్ తో మురిసిపోతున్న స్టార్ హీరోయిన్..
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బుట్ట బొమ్మ.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును గతేడాది మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించిన భామ.. అద్దం ముందు నిలబడి తన బేబీ బంప్‌ చూసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. " ప్రెగ్‌నెంట్ గురించి తెలుసుకున్నప్పుడు మీరు చేసే మొదటి పని అద్దంలో పొట్టను చూసుకోవడం" అని మురిసిపోయింది.

Next Story

Most Viewed