- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
టెన్త్ ఫలితాల్లో రెండవ స్థానంలో నిర్మల్ జిల్లా

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో కొలువై ఉన్న చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆశిస్సులతో రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు మరింత కృషి చేస్తామన్నారు. నాణ్యమైన విద్యాబోధన, ప్రత్యేక తరగతులు, ప్రత్యేక ప్రణాళికలు, పాఠశాలల్లో మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పించడంతో పాటు విద్యార్థుల పట్టుదల, అధికారులు, ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ, తల్లిదండ్రుల సహకారంవల్లే ఈ ఘనత సాధించామన్నారు. తల్లిదండ్రుల, తమ కలలను సాకారం చేసుకోవడానికి, జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగేందుకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.