బిగ్ బ్రేకింగ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ఇంట తీవ్ర విషాదం

by GSrikanth |
బిగ్ బ్రేకింగ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ఇంట తీవ్ర విషాదం
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య ఇంట తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన తల్లి తాటికొండ లక్ష్మి(87) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. హన్మకొండలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఎమ్మెల్యే మాతృమూర్తి మరణం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు రాజయ్య కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.




Next Story

Most Viewed