సినీ ఇండస్ట్రీలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సన్నీ లియోన్..

by sudharani |
సినీ ఇండస్ట్రీలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సన్నీ లియోన్..
X

దిశ, సినిమా: పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన సన్నీ లియోన్.. హిందీ ఇండస్ట్రీలో తన పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం గురించి ఎమోషనల్ అయింది. 'బాలీవుడ్ కెరీర్ నా జీవితంలో మరో అధ్యాయం. ఈ ప్రయాణంలో వినయంగా ఉన్న నన్ను అభిమానులు ఆదరించారు. ఈ క్రమంలో నాపై కురిపసించిన ప్రేమ, మద్దతు శిఖరాన్ని చేరుకునేలా చేశాయి. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు' అని థాంక్‌ఫుల్ నోట్ షేర్ చేసింది. కాగా బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత 'జిస్మ్ 2'తో కెరీర్ ఆరంభించిన సన్నీ లియోన్ .. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‌తో 'రాయీస్' సినిమాలో స్టెప్ప్‌లేసింది. తర్వాత 'అనామిక' సిరీస్‌తో మురిపించిన సన్నీ.. ప్రస్తుతం 'జిన్నా' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది.

Next Story