కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి.. కండువా కప్పిన ఖర్గే

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి.. కండువా కప్పిన ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆమె హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి థాక్రే సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని అన్నారు.

Next Story

Most Viewed