వీరి ఆచూకీ తెలుపగలరు : జనగామ పోలీసులు

by Disha Web Desk 23 |
వీరి ఆచూకీ తెలుపగలరు :  జనగామ పోలీసులు
X

దిశ,జనగామ : ఈ ఫొటోలో చూపబడిన వ్యక్తులు బోయిని భాస్కర్ అనే వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. కాగా ఈ వ్యక్తులు కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ వ్యక్తులను ఎవరైనా గుర్తుపట్టి ఆ సమాచారాన్ని జనగామ ఇన్స్పెక్టర్ కి లేదా జనగామ పోలీస్ స్టేషన్ కు తెలుపగలరు. ఈ సమాచారం తెలిపిన వారి విషయాలు గోప్యంగా ఉంచబడును. వివరాలు తెలిపిన వ్యక్తికి జనగామ పోలీసు వారు తగిన పారితోషికం ఇవ్వబడును. ఈ క్రింద ఫోన్ కు సమాచారం ఇవ్వగలరని తెలిపారు. ఫోన్ : సీఐ- 8712685202, ఎస్సై-. 8712685260,8712685302

Next Story

Most Viewed