కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సజావుగా ఎమ్మెల్సీ ఎన్నికలు..

by Aamani |
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సజావుగా ఎమ్మెల్సీ ఎన్నికలు..
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలువురు వీఐపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి డాక్టర్ సౌజన్య ఓటు హక్కును వినియోగిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు తక్కలపల్లి రవీందర్రావు సంధ్యారాణిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక పట్టభద్రులు కూడా తమ ఓటు హక్కును క్యూలైన్ ద్వారా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story

Most Viewed