Ap News: టీడీపీ లీగల్ సెల్ సభ్యులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

by srinivas |   ( Updated:2024-06-18 17:38:17.0  )
Ap News: టీడీపీ లీగల్ సెల్ సభ్యులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ లీగల్ సెల్ విభాగంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో భేటీ అయిన ఆయన అభినందనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. టీడీపీ పోరాటాల్లో లీగల్ సెల్ కృషి మరువలేనిదన్నారు. ప్రభుత్వమే దారుణాలకు పాల్పడటం జగన్ హయంలోనే జరిగిందని చెప్పారు. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే చాలా మందిపై తప్పుడు కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు. వైసీపీ అక్రమ కేసులపై టీడీపీ లీగల్ సెల్ పోరాటం ప్రశంసనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More..

మరికొద్ది క్షణాల్లో పోలవరానికి సీఎం చంద్రబాబు నేటి నుంచి జెట్ స్పీడుతో పనులు

Advertisement

Next Story

Most Viewed