సన్నాహక సమావేశంలో ఎవరి గోల వారిదే..!

by Dishaweb |
సన్నాహక సమావేశంలో ఎవరి గోల వారిదే..!
X

దిశ, కొత్తగూడ : మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దశాబ్ది ఉత్సావాలను విజయవంతం చేయాలని సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరి వివాదాస్పదంగా మారింది. ఓ వైపు కార్యాచరణ వివరిస్తుంటే మరోవైపు నాకేంటి అంటూ అధికారులు ఎవరి పనులు వారే చరవాణిలో కాలక్షేపం, వ్యక్తిగత పనులు చేసుకుంటున్న తీరు ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఈ సంఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed