మణిపూర్‌లోని టెంగ్‌నౌపాల్‌లో భూకంపం

by Disha Web Desk 12 |
మణిపూర్‌లోని టెంగ్‌నౌపాల్‌లో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్‌లోని టెంగ్‌నౌపాల్‌లో భూకంపం సంబంవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 3.2 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. కాగా ఈ భూకంప కేంద్రం 24.62 అక్షాంశం, 94.18 రేఖాంశం లో ఉంది. భూమి యొక్క ఉపరితలం కింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రకంపనలు, పరిమాణంలో మధ్యస్థంగా ఉన్నప్పటికీ, టెంగ్నౌపాల్ పరిసరాల్లోని ప్రకంపణలు సంబవించాయి. కాగా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికి ప్రకంపణల వల్ల ప్రజలు భయాందోళనకు గురై భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Next Story

Most Viewed