- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
Munugode Padayatra: మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్రకు ఇంచార్జ్ లు.. టీపీసీసీ కీలక ప్రకటన
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: TPCC Appointed In-Charges as mandals for Munugode Padayatra| మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర కోసం ఇంచార్జ్ లను టీపీసీసీ నియమించింది. మండలాల వారీగా ఇంచార్జ్ లను ప్రకటించింది. చౌటుప్పల్ మండలానికి దామోదర్ రెడ్డి, నాయిని రాజేందర్, నారాయణపూర్ మండలానికి బలరామ్ నాయక్, గండ్ర సత్యానారాయణ పేర్లను ప్రకటించింది. ఇక మునుగోడు మండలానికి సీతక్క, విజయరమణారావు, నాంపల్లి మండలానికి అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి గట్టుప్పల్ మండలానికి సంతప్ కుమార్, ఆది శ్రీనివాస్.. చుండూర్ మండలానికి ఎర్రావతి అనిల్, వంశీకృష్ణ, మర్రిగూడ మండలానికి చెరుకు సుధాకర్, వేం నరేందర్ లను నియమించింది.
ఇది కూడా చదవండి: స్వాతంత్ర దినోత్సవం రోజు వారికి కేసీఆర్ గుడ్ న్యూస్
- Tags
- Munugode
Next Story