అన్ని పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

by Disha Web Desk 2 |
అన్ని పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించకుండా స్టే ఇవ్వాలని మంగళవారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు పరీక్షపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. ఇంతకు ముందు 36 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వెయ్యాలని పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొందరు పరీక్ష రద్దు చెయ్యాలని పిటిషన్లు వేశారు. ఈ అన్ని పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed