అక్కయ్య అంటూ నా కూతురును చంపేశాడు.. అప్సర తల్లి

by Javid Pasha |
అక్కయ్య అంటూ నా కూతురును చంపేశాడు.. అప్సర తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడు సాయికృష్ణ చేతిలో అప్సర అనే యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై ఆమె తల్లి దిశ టీవీతో తన బాధను పంచుకుంది. అక్కయ్య అంటూ తన బిడ్డను హతమార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు గర్భవతి అని మీడియాలో వార్తలు వస్తున్నాయని, కానీ అది నిజం కాదని స్పష్ట చేసింది. ఆమె కూతరు మరణానికి కారణం, అసలు ఏం జరిగింతో తదితర విషయాలు దిశ టీవీతో పంచుకుంది. పూర్తి విషయాలు తెలియాలంటే ఈ కింది వీడియో చూడండి.
Next Story

Most Viewed