- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ఎఫెక్ట్...అనుమతి లేకుండా నిర్మించిన ఫంక్షన్ హాల్ కూల్చివేత
by Disha Web Desk 15 |
X
దిశ, రాజేంద్రనగర్ : దిశ కథనానికి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు స్పందించారు. అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం పేరుతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఫంక్షన్ హాల్‌ను కూల్చివేశారు.
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని నలందనగర్ మూలమలుపులో కొన్ని రోజుల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఈ నేపథ్యంలో దిశ పత్రికలో అనుమతి లేని ఫంక్షన్ హాల్ నిర్మాణం పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు.
Next Story