వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి

by Kalyani |
వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్ లో వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఏసీపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం సిబ్బందితో మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గౌతమ్ నగర్, బ్రోతల్ హౌస్, పై శనివారం సాయంత్రం దాడి జరిగింది. నలుగురు బ్రోతల్స్ , నలుగురు కస్టమర్స్ రూ. 10, 000, 5 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. వారిపై కేసు నిమిత్తం 3 టౌన్ ఎస్ హెచ్ ఓ కు అప్పగించారు.Next Story

Most Viewed