Minister KTR: కేటీఆర్ పెళ్లి ఫొటో వైరల్

by Disha Web Desk 2 |
Minister KTR: కేటీఆర్ పెళ్లి ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు మంత్రి కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రాణిస్తూ.. అప్పగించిన శాఖలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇవాళ(18-12-2022) కేటీఆర్ పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మంత్రి పెళ్లి నాటి ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు.






Next Story

Most Viewed