మాజీ మంత్రి హరీష్ రావు వాహనం తనిఖీ

by Disha Web Desk 12 |
మాజీ మంత్రి హరీష్ రావు వాహనం తనిఖీ
X

దిశ, నర్సాపూర్: మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి మెదక్ వెళ్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వాహనాన్ని నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రోడ్‌లో ఉన్న మల్లన్న గుడి వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించారు.



Next Story