అభివృద్ధికి సీఎం కేసీఆర్ అల్లావుద్దీన్ అద్భుత దీపం: మంత్రి హరీష్ రావు

by Shiva Kumar |
అభివృద్ధికి సీఎం కేసీఆర్ అల్లావుద్దీన్ అద్భుత దీపం: మంత్రి హరీష్ రావు
X

దిశ, ప్రజ్ఞాపూర్: మైనారిటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని, మన వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధికి కేసీఆరే అల్లావుద్దీన్ అద్భుత దీపమని మంత్రి పేర్కొన్నారు. గజ్వేల్ మదీనా మసీదులో శుక్రవారం సాయంత్రం ముస్లిం సోదరులతో ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

Next Story