సొంత ఇలాకాకు రేవంత్.. ఓటు హక్కును వినియోగించుకొనున్న సీఎం

by Disha Web Desk 19 |
సొంత ఇలాకాకు రేవంత్.. ఓటు హక్కును వినియోగించుకొనున్న సీఎం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కొడంగల్‌కు రానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కొడంగల్‌లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉన్న ఓటును వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కొడంగల్‌కు చేరుకొని రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లుగా కడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed