నారాయణపేట నియోజకవర్గలో 1,81,708 మంది ఓటు వేశారు...!

by Disha Web Desk 11 |
నారాయణపేట నియోజకవర్గలో 1,81,708 మంది ఓటు వేశారు...!
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట నియోజకవర్గం లో మహిళలు 116930, పురుషులు 114964 ఉండగా మొత్తం 2,31,896 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,708 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా 90593 మంది పురుషులు, 91114 మంది మహిళలు, ఇతరులు ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 78.36గా నమోదయింది. మండలాల వారిగా చూస్తే కోయిలకొండలో 43500, దామరగిద్ద లో 35570 నారాయణపేటలో 61189, మరికల్ 18594, ధన్ వాడ లో 22855 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ మధ్యనే ఉండనుంది.

Next Story