- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి
by Disha Web |

X
దిశ, గుండాల: ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి అకాల వర్షంతోపాటు పిడుగులు పట్టడంతో నడిమిగూడెం గ్రామపంచాయతీలోని సంది బంధం గ్రామంలో పిడుగుపాటుకు రైతులకు చెందిన ఐదు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. బొమ్మల లక్ష్మయ్యకి చెందిన మూడు ఆవులు, ఈసం సత్యంకు చెందిన ఒక ఆవు, బొమ్మల ఆంజనేయులకు చెందిన ఒక ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Next Story