విషాదం.. గుండెపోటుతో ఎస్ఐ మృతి

by Mahesh |
విషాదం.. గుండెపోటుతో ఎస్ఐ మృతి
X

దిశ, దమ్మపేట: దమ్మపేట పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న సీమా(60) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం దమ్మపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన అనంతరం ఖమ్మంలోని ఇంటికి వెళ్లిన ఆయన, తెల్లవారుజామున గుండెపోటు రావడంతో స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని పోలీసులు భావోద్వేగానికి లోనయ్యారు.

Advertisement

Next Story