పెద్దపల్లి బీజేపిలో భగ్గుమన్న విభేదాలు..

by Disha Web Desk 23 |
పెద్దపల్లి  బీజేపిలో భగ్గుమన్న విభేదాలు..
X

దిశ,పెద్దపల్లి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ లో విభేదాలు భగ్గుమన్నాయి. బుధవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా వ్యవసాయ మార్కెట్ సమీపంలో వివాదం నెలకొంది. గుజ్జుల రామకృష్ణారెడ్డి ని ప్రచార రథం పైకి పిలవలేదని ఆయన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.



Next Story

Most Viewed