కూలర్ డబ్బాతో మ్యాన్ హోల్ మూసివేత.. ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు..

by Sumithra |
కూలర్ డబ్బాతో మ్యాన్ హోల్ మూసివేత.. ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు..
X

దిశ, గోదావరిఖని : గోదావరిఖని నగరంలోని అశోక్ నగర్ లో రోడ్డు పై కూలర్ డబ్బా ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్నారా..? అది తీస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఇటీవల కాలంగా అశోక్ నగర్ లోని రోడ్డు పై ఉన్న మ్యాన్ హోల్ పై కప్పు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మ్యాన్ హోల్ ను మూయాలని కార్పొరేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో... ప్రమాదాలు జరగవద్దని స్థానికులే ఆలోచించి.. మ్యాన్ హోల్ పై బుధవారం ఇలా కూలర్ డబ్బాను పెట్టాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story