- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Telangana Assembly Election 2023
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad Heavy Rains: మహానగరంలో దంచికొడుతున్న వానలు.. చార్మినార్‌లో అత్యధికంగా 7.8 సె. మీ వర్షపాతం
Hyderabad Heavy Rains: మహానగరంలో దంచికొడుతున్న వానలు.. చార్మినార్‌లో అత్యధికంగా 7.8 సె. మీ వర్షపాతం
by Disha Web Desk 12 |

X
దిశ సిటీ బ్యూరో : హైదరాబాద్ మహా నగరంలో నిన్న రాత్రి నుంచి ఉదయం 8:00 వరకు భారీ వర్షం కురిసింది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇందులో శివరాంపల్లి, చార్మినార్‌లో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా హయత్ నగర్‌లో 7.1 సెంటీమీటర్లు వర్షం కురిసినట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా లంగరౌస్‌లో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం ఎన్ని గంటల వరకు నగరవాసుల నుంచి మొత్తం 267 ఫిర్యాదులు అందాయని.. వాటిలో ఇప్పటివరకు ఒక 107 ఫిర్యాదులు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ ఫిర్యాదులు వాటర్ స్టాగ్నేషన్, డ్రైనేజీ ఓవర్ ఫ్లో కి సంబంధించినవి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read More : Heavy Rains : ప్రభుత్వానికి వాతావరణ శాఖ కీలక సూచన
Next Story