- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > బ్రేకింగ్: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..!
బ్రేకింగ్: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..!
by Disha Web Desk 19 |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. దీంతో శనివారం సాయంత్రం నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్‌తో పాటు మరికొన్ని పాంత్రాల్లో వర్షం కురుస్తోంది. సరిగ్గా ఆఫీసులు అయిపోయి ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం పడుతుండటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.
Next Story