అశ్లీల నృత్యాలు చేస్తున్న బార్ పై పోలీసుల దాడి

by Disha Web Desk 15 |
అశ్లీల నృత్యాలు చేస్తున్న బార్ పై పోలీసుల దాడి
X

దిశ,బేగంపేట : బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో బగవంత పూర్ లోని ఊర్వశి బార్ లో రాత్రి టాస్క్ ఫోర్స్, బేగంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. బార్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 33 మంది అమ్మాయిలు, 75 మంది యువకులు, బార్ మేనేజర్ శ్రీనివాస్ ను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతులను బేగంపేట మహిళా పీఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed