- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన 'పద్మశ్రీ' కిన్నెర మొగిలయ్య..
లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన 'పద్మశ్రీ' కిన్నెర మొగిలయ్య..

X
దిశ, చార్మినార్: పాతబస్తీ లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని బుధవారం రాత్రి పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొగిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మారుతీ యాదవ్, ఎ.చంద్ర కుమార్, విఠల్ తదితరులు మొగిలయ్యను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
Next Story