HYD : పాతబస్తీలో ఐటీ సోదాల కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-13 03:42:21.0  )
HYD : పాతబస్తీలో ఐటీ సోదాల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. గతంలో సోదాలు చేపట్టిన సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లారు. కాగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గతంలోనూ రెండు సార్లు షానవాజ్‌పై ఐటీ దాడులు జరిగినట్లు తెలిసింది. ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed