- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD : సినీ నిర్మాతకు ఆర్టిస్ట్ టోకరా.. ఆడిషన్స్ కోసం వచ్చి ఏం చేశాడో తెలుసా..?
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ కోసం వచ్చిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ నిర్మాత ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్లో సినీ నిర్మాత ఇంటికి కళాకారుడు ఇటీవల ఆడిషన్స్ కోసం వచ్చాడు. అయితే సదరు యువకుడు నిర్మాత ఇంటికే కన్నం వేశాడు. 13 తులాల బంగారం, రూ.50వేల నగదు, ఖరీదైన వాచ్ చోరీ చేశాడు. చోరీ జరిగినట్లు గ్రహించిన నిర్మాత ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story