ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత

by Gantepaka Srikanth |
ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత
X

దిశ, సిటీ బ్యూరో: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిముందు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ జగన్ ఇంటిముందు అక్రమ నిర్మాణాలు శనివారం కూల్చి వేస్తున్నారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. పోలీస్ బందోబస్తు మధ్య ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటిముందు శనివారం నిర్మాణాలకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story