UPSC ఫలితాల్లో సత్తా చాటిన CSB ఐఏఎస్ అకాడమీ

by Disha Web Desk 4 |
UPSC ఫలితాల్లో సత్తా చాటిన CSB ఐఏఎస్ అకాడమీ
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం విడుదలైన సీఎస్‌బీ ఫలితాల్లో సీఎస్ బీ ఐఏఎస్ అకాడమీ సత్తా చాటింది. మొత్తం 16 మంది అకాడమీకి చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. మెరుగు కౌషిక్ (82), పెంకేసు ధీరజ్ రెడ్డి 173, భాను శ్రీ (198), హరిప్రసాద్ రాజు (475), కే.శ్రీనివాసులు (526), కిరణ్ సాయింపు (568), మర్రిపాటి నాగభరత్ (580), ఐశ్వర్య నీలి శ్యామల (649), రాజ్ కుమార్ చౌహాన్ (703), సందీప్ కుమార్ (830), జె.రాహుల్ (873), హనిత వేముల పాటి (887), కె.శశికాంత్ (891), కేసారపు మీన (899), రావూరి సాయి అలేఖ్య (938), గోవద నవ్యశ్రీ (995) ర్యాంకులు సాధించినట్లు సంస్థ ప్రతినిధి బాలలత తెలిపారు.


Next Story