సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌కు 2 సీట్ల కంటే ఎక్కువ రావని మాజీ మంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. మెదక్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో KCR ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి మాటల్లో భయం కనిపిస్తుందని అన్నారు.. సర్వే రిపోర్ట్‌లు చూసి రేవంత్ భయపడుతున్నారని రేవంత్‌పై ఘాటు కామెంట్స్ చేశారు. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరతారో లేక ముఖ్యమంత్రి జంప్ కొడతారోనని వెల్లడించారు. సీఎం బీజేపీలో చేరబోతున్నారని కేసీఆర్ మెదక్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుంది. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని కేసీఆర్ విమర్శించారు.

Read More..

ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను.. భావోద్వేగానికి లోనైన KCR


Next Story

Most Viewed