- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సందేహాలు, ఫిర్యాదులకు సంప్రదించండి : ఎన్నికల వ్యయ పరిశీలకులు
by Disha Web Desk 11 |
X
దిశ, ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే తమను సంప్రదించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఏమైనా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ఫిర్యాదులు ఇవ్వడానికి సెల్ నెం.8143876383 కు సంప్రదించవచ్చని,లేదా నేరుగా సంప్రదించాలనుకునేవారు జిల్లా కేంద్రంలోని పెనుగంగా విశ్రాంతి భవనంలో ఉదయం 9.00 గంటలు నుండి 10.00 గంటల వరకు సంప్రదించవచ్చని పరిశీలకులు తెలిపారు.
Next Story