బిగ్ బ్రేకింగ్.. హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

by Mahesh |
బిగ్ బ్రేకింగ్.. హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాహం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ నేను పది సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని చివరకు తనను మోసం చేశాడని లావణ్య పోలీసులను ఆశ్రయించింది. 10 సంవత్సరాల క్రితం తాము పెళ్లి చేసుకున్నామని.. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని.. గతంలో తాము విదేశాలకు కూడా వెళ్లామాని ఆ సమయంలో తన పేరును అన్వికా గా మార్చాడని.. చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోను లావణ్య తన అబార్షన్ కు సంబంధించిన టెక్నికల్ ఆదారాలు, అలాగే మెడికల్ డాక్యుమెంట్లతో పాటు 170 ఫొటోలను పోలీసులకు అప్పగించింది. దీంతో నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.Next Story

Most Viewed