బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టివేత

by Rajesh |
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహిల్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని కోర్టు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహిల్‌ను ఆదేశించింది.Next Story

Most Viewed