థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

by  |
థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, సినిమా: కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు.. ఆ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో కొవిడ్ నిబంధనల నడుమ తెరుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆడియన్స్ అందరూ మాస్క్‌లు, శానిటైజర్లు తప్పకుండా యూజ్ చేయాలనే నిబంధనతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ థియేటర్లు రన్ అవుతున్నాయి. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం థియేటర్స్‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించింది. దీంతో తెలంగాణలోనూ హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed