గాయంతో నడవడానికి ఇబ్బందిపడ్డ జనసేన చీఫ్

by Rajesh |
గాయంతో నడవడానికి ఇబ్బందిపడ్డ జనసేన చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ సైతం పవన్ కల్యాణ్‌ను కలిశారు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్‌కు గాయం కాగా ఈరోజు నడవడానికి పవన్ కాస్తా ఇబ్బంది పడ్డారు. బోటన వేలికి కట్టుతో రామ్ చరణ్‌తో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా క్యాంపెయినింగ్ చివరి రోజైన శనివారం పిఠాపురంలో వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థి వంగా గీత తరఫున ప్రచారం నిర్వహించారు.

Next Story

Most Viewed