ఎడారి ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీని ఎందుకు ఉత్పత్తి చేయరో తెలుసా..?

by Dishanational1 |
ఎడారి ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీని ఎందుకు ఉత్పత్తి చేయరో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఎడారి ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీగా ఉంటుంది... అక్కడ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చు కదా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. అయితే, ఎడారి ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయరు. ఎందుకంటే అక్కడే లాభం కంటే నష్టాలే ఎక్కువంట. అదెలాగు అంటే... సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానిని ఎక్కడైతే కన్ స్యూమ్ చేస్తారో అక్కడికి పంపంచాల్సి ఉంటుంది. ఇందుకు కోసం భారీగా ఖర్చవుతది. మరో కారణం ఏమంటే.. డస్ట్. సోలార్ ప్యానెల్స్ పై డస్ట్ పడి అది పని చేయదు. అందుకే దుమ్ముదూళి, ఇసుక ఉండే ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయరంటా.







Next Story

Most Viewed