భారీ ఆఫర్లతో OnePlus కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇవే ఫీచర్స్!

by Harish |
భారీ ఆఫర్లతో OnePlus కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇవే ఫీచర్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OnePlus నుంచి కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ అయింది. దీని పేరు ‘OnePlus 11 మార్బుల్ ఒడిస్సీ’. ఇది గతంలో చైనాలో విడుదల అయింది. ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.64,999. అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్ కార్డుపై రూ.1000 తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కింద రూ.7,000 వరకు భారీ తగ్గింపు కూడా ఉంది.ఫోన్ ఫీచర్స్:

* 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్.

* Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

* Android 13-ఆధారిత OxygenOS 13 పై రన్ అవుతుంది.

* 8GB,16GB RAM, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.


* బ్యాక్ సైడ్ 50MP+48MP+32MP కెమెరాలను కలిగి ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఉంది.

* 100W చార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని అందించారు.Next Story

Most Viewed