హోలీ సేల్‌.. అమెజాన్‌లోస్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌!

by Disha Web Desk 8 |
హోలీ సేల్‌.. అమెజాన్‌లోస్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌!
X

దిశ,ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. హోలీ పండుగ వచ్చేసింది. దీంతో చాలా మంది ఫెస్టివల్ ఆఫర్స్‌లో మంచి మొబైల్ కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది.దీంతో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇది మంచి అవకాశం. కాగా, ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం.

Poco M6 Pro.. ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.హోలీ సెలబ్రెషన్స్‌లో భాగంగా, ఈ ఫోన్ రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 5000 MAH బ్యాటరీ,128GB స్టోరేజ్ అలాగే 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.అదే విధంగా, Apple iPhone 13,యాపిల్‌ ఐఫోన్‌13పై అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను 17 శాతం డిస్కౌంట్‌తో రూ. 49,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే Honor X9b, అమెజాన్‌ సేల్‌లో భాగంగా హానర్‌ ఎక్స్‌9బీ పై కూడా మంచి డిస్కౌంట్ లభిస్తోంది. హోలీ సేల్ భాగంగా ఈ ఫోన్‌ను 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 25,999కే సొంతం చేసుకోవచ్చు. iQOO Neo 9 Pro.. స్మార్ట్ ఫోన్‌పై 10 శాతం డిస్కౌంట్‌ తో ఈ ఫోన్‌ను రూ. 39,999కే సొంతం చేసుకోవచ్చు.ఇక వీటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, అమెజాన్‌లోకి వెళ్లాల్సిందే.



Next Story

Most Viewed