- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
వాట్సాప్‌లో 31 మందితో గ్రూప్ కాల్స్
by Disha Web Desk 17 |

X
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా తన గ్రూప్ కాల్స్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. గతంలో 31 మంది పాల్గొనే గ్రూప్ కాల్‌లను వాట్సాప్ ప్రారంభించగా మొదట్లో 15 మందితో కాల్స్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా కొత్త అప్‌డేట్‌లో గరిష్టంగా 31 మంది వ్యక్తులను ఎంచుకుని గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. కాల్స్ ట్యాబ్‌కు చిన్నపాటి అప్‌డేట్‌లతో కొత్త ఫీచర్ పరిమిత సంఖ్యలో అప్‌డేట్ వెర్షన్ 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు బీటా టెస్టర్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసం 'ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్ వెరిఫికేషన్' ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు నివేదించారు.
Next Story