MLC Candidate: టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నర్సిరెడ్డి, అశోక్ కుమార్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పట్టించుకోవట్లేదు.. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్ కుమార్