సీరియస్‍గా పోరాటం చేస్తే కచ్చితంగా ముదిరాజ్‍లదే అధికారం.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ముదిరాజ్‍ల జెండా ఎగరాలి: ఈటల
‘అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో బీఆర్ఎస్‌కు చూపిస్తాం’