నేడు క్రికెటర్ రోహిత్ శర్మ పుట్టినరోజు

by Disha Web Desk 10 |
నేడు క్రికెటర్ రోహిత్ శర్మ పుట్టినరోజు
X

దిశ, ఫీచర్స్: ఈరోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. గతంలో అతని నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ సీజన్లో 9 మ్యాచ్ లు ఆడగా.. 3 మ్యాచ్ లే గెలిచింది.

రోహిత్ ప్రతిభావంతుడు. దేవుడు అతనికి బ్యాటింగ్ స్కిల్స్ ఇచ్చాడు. అయితే ఈ ప్రముఖ అభిప్రాయంతో రోహిత్ ఏకీభవించడం లేదు. ఏడేళ్ల క్రితం DNAకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ "నేను ప్రతిభావంతుడిగా భావించను నిజానికి నేను బ్యాట్స్‌మెన్‌ని కూడా కాదు. నేను బౌలర్‌ని. అక్కడి నుంచి కెరీర్‌ ప్రారంభించాను. ఈ ప్రతిభను మీడియా సృష్టించింది'' అని అన్నారు. ఈ ప్రకటన తర్వాత రోహిత్ శర్మ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed