- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
IPL FINAL: చెన్నై గెలుపునకు కారణం ఇతడే.. చూస్తే నవ్వాపుకోలేరు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో MS ధోని నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. అనంతరం టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. దీంతో అందరూ చెన్నై గెలవటం అసంభవం అనుకున్నారు. ఐపీఎల్లో ధోని చివరి మ్యాచ్ ఇదే అనుకుని ఎలాగైనా చెన్నై గెలవాలని కోరుకున్నారు. చెన్నై గెలుపు కోసం మైదానంలో కూర్చున్న ప్రేక్షకులతో పాటు ఇళ్లల్లో టీవీల ముందు కూర్చున్న అభిమానులు కూడా ప్రార్థనలు చేసారు.
చివరివరకు టెన్షన్ పెట్టించిన ఈ మ్యాచ్లో చెన్నై ఘన విజయం సాధించింది. దీంతో ఫాన్స్ అంతా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, ఓ ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి మ్యాచ్ చుసిన అభిమాని మాత్రం తెగ రచ్చ చేశాడు. చెన్నై గెలిచిన ఆనందాన్ని తట్టుకోలేక వీరంగం చేసాడు. తను హర్షం వ్యక్తం చేస్తుండటాన్ని ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిని గమనించిన మిగతా ఫాన్స్ నీ ప్రార్ధన వల్లే చెన్నై గెలించింది బ్రో అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతను చేసిన పనికి పొట్టచెక్కలయ్యలా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రేండింగ్ మారింది.
చెన్నై గెలుపుకు ఇతనే కారణం😁😁😁 pic.twitter.com/SLVPFogd5B
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) May 30, 2023